¡Sorpréndeme!

Chintamaneni Prabhakar Cockfight : చిన్నకంజర్లలో పోలీసుల సోదాలు..విషయం వెలుగులోకి | ABP Desam

2022-07-07 21 Dailymotion

హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కోడి పందేలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.